document forgery
Somu Veerraju : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు కవల నరసింహంపై కొవ్వూరు పోలీసు స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదయ్యింది. తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్‌బీఐ లో నరసింహం లోను తీసుకున్నారని రాజమండ్రికి గద్దె జయ రామకృష్ణ అనే వ్యక్తి కొవ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత నెల 4న జయరామకృష్ణ కొవ్వూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సోము అల్లుడిపై ఐపీసీ సెక్షన్ 406, 419, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.