జయరామ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ : జయరామ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొన్ని సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నామని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ను విచారించేందుకు రెండు వారాల అనుమతి కోరితే నాంపల్లి కోర్టు మూడు రోజులు ఇచ్చిందని ఏసీపీ తెలిపారు. రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ను రేపటి నుంచి మూడు రోజుల పాటు విచారిస్తామని ఏసీపీ చెప్పారు. మరో రెండు రోజుల్లో శ్రిఖా చౌదరిని కూడా విచారిస్తామన్నారు.
Read Also: జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ
Read Also: కండిషన్స్ అప్లై: వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్లాన్
Read Also: టాక్ టైమ్ ఈజ్ బ్యాక్ : వోడాఫోన్ 3 రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
Read Also: ఓపిక పట్టండీ : 3 నెలల్లో భారీగా తగ్గనున్న DTH ఛానళ్ల ధరలు
Read Also: ఎంపీకే షాక్ : సీఎం రమేష్ వాట్సాప్ బ్యాన్
Read Also: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: మీ అకౌంట్ బ్లాక్ కాకూడదంటే..