Dead Body : ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోనంకి పోలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైయింది. ఓ రైతు పోలంలో పనులు చేసేందుకు పోలం వద్దకు రాగా మృతదేహం కనపడటంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపి దర్యాప్తు చేపట్టారు. మృతదేహం ఎవరిది ? ఇక్కడ ఎందుకు పడవేశారు ? అనే కోణంలో విచారిస్తున్నారు. మృతుని వంటి పై గల ఆధారాలతో మృతుడు ఎవరు అనేది తెలుసుకునే పడ్డారు పోలీసులు.
Dead Body : Devineni Uma : రివర్స్ డ్రామాలాడకుండా ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది-దేవినేని ఉమ