woman rape and murder
Woman Raped : హైదరాబాద్ మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నఅవుట్ పోస్ట్లో ఒక మహిళను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు దుండగులు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా ఆనవాళ్లు సేకరిస్తున్నారు. మహిళ ఎవరు…. ఎక్కడి నుంచి తీసుకువచ్చారు….. ఎవరు ఈఘాతకానికి పాల్పడ్డారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.