భారత హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు

  • Publish Date - April 24, 2019 / 11:18 AM IST

భారత హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ రక్షణదళ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయసు ఉద్యోగాలను బట్టి నిర్ణయిస్తారు.

విభాగాలు: 

                        పోస్టులు          ఖాళీలు
సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్     04
స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు (డిప్యూటీ కమాండెంట్)    175
మెడికల్ ఆఫీసర్లు    317
మొత్తం ఖాళీలు

   496

ఎంపిక విధానం: పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా చేస్తారు.

దరఖాస్తు ఫీజు: 
జనరల్, OBC అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, మహిళా అభ్యర్థులకు ఫీజు అవసరం లేదు.

దరఖాస్తుకి చివరి తేదీ: మే 1, 2019.

Also Read : చెక్ ఇట్: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

ట్రెండింగ్ వార్తలు