Judge Posts : తెలంగాణ హైకోర్టు లో 50 సివిల్ జడ్జి పోస్టుల భర్తీ
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేది జూన్ 6, 2022గా నిర్ణయించారు.
- Guntupalli Ramakrishna
- Published On : May 7, 2022 / 12:01 PM IST
Jobs Ts (2)
Judge Posts : హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం, తెలంగాణ స్టేట్ జ్యూడిషియల్ సర్వీస్ లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. సివిల్ జడ్జి పోస్టులకు సంబంధించి మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ 41, ట్రాన్స్ ఫర్ విధానంలో 9 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ఆన్ లైన్ బేస్డ్ పరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేది జూన్ 6, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://tshc.gov.in/ పరిశీలించగలరు.
