10TV Global Footprints: ఘనంగా 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ.. హాజరైన ప్రముఖులు

తెలుగు రాష్ట్రాల ప్రతిభకు అంతర్జాతీయ వేదికగా నిలిచిన (10TV Global Footprints – Export Champions of Telugu States) కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రపంచ మార్కెట్లలో తెలుగు రాష్ట్రాల నుంచి తమ ఉత్పత్తులు, సేవలతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ ఎగుమతుల రంగంలో విశేష విజయాలు అందుకుంటున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సంస్థల ప్రతినిధుల కృషి, విజయగాథలను గుర్తిస్తూ 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించి అందజేశారు.

10TV Global Footprints coffee table book launch event