10 Max: సంక్రాంతికి డిఫరెంట్ గెటప్ లతో వస్తున్న బాలయ్య, చరణ్..

ఈ ఇయర్ అయినా సౌత్ సినిమాలకు బాలీవుడ్ పోటీ ఇస్తుందా.. ?

ఒక్క హీరో, ఒక్క గెటప్ కాదు .. చూసే సినిమా మీద బోర్ కొట్టకుండా, ఇంట్రస్ట్ క్రియేట్ చేయడానికి రకరకాల గెటప్స్ ట్రై చేస్తున్నారు మన హీరోలు.