10 MAX: వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న నితిన్ కు.. రాబిన్‌హుడ్ మూవీ ఊరటనిస్తుందా..?
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో డేవిడ్ వార్నర్, కేతిక లు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండనున్నారు.
- Mahesh T
- Published On : March 28, 2025 / 12:59 PM IST
