Nune Sridhar: కాళేశ్వరం ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసిబి సోదాలు చేపట్టాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారులు సోదాలు చేపట్టారు.

  • Published On : June 11, 2025 / 12:47 PM IST