లవ్‌పై విజయ్, రష్మిక ఓపెన్ అవుతారా?
కుబేర సినిమా ఈవెంట్‌లో యాంకర్ సుమ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “విజయ్ దేవరకొండ నుంచి నేను అన్నీ తీసుకుంటాను” అని సిగ్గుతో కూడిన నవ్వుతో చెప్పింది రష్మిక. ఆమె ఈ కామెంట్ చేసిన వెంటనే ఆడిటోరియం కేకలతో మారుమోగిపోయింది. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూసేయండి.
- Mahesh T
- Published On : June 17, 2025 / 06:39 PM IST
