Cm Revanth Reddy : తెలంగాణలో మరోసారి అధికారుల బదిలీ?
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఉన్నత ఉద్యోగులను బదిలీ చేయబోతోందా? సెక్రటేరియట్ లో ముఖ్యమైన ఉద్యోగులతో పాటు అన్ని శాఖాధిపతుల బదిలీలు ఉండనున్నాయా? ఎన్నికల కోడ్ ముగియగానే పరిపాలన వ్యవస్థను ప్రభుత్వం ఆర్డర్ లో పెట్టనుంది? ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
- Thota Vamshi Kumar
- Published On : May 24, 2024 / 08:49 PM IST
