Sarkaaru Noukari : సునీత తనయుడు ఆకాష్ ఫస్ట్ సినిమా ‘సర్కారు నౌకరి’ నుంచి నీ పసుపు పాదాలే సాంగ్ రిలీజ్..
సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తన మొదటి సినిమా 'సర్కారు నౌకరి' సినిమాతో జనవరి 1న రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా నీ పసుపు పాదాలే అనే సాంగ్ రిలీజయింది.
- Saketh U
- Published On : December 17, 2023 / 12:19 PM IST
సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తన మొదటి సినిమా ‘సర్కారు నౌకరి’ సినిమాతో జనవరి 1న రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా నీ పసుపు పాదాలే అనే సాంగ్ రిలీజయింది.
