×
Ad

అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ మా ఊరి జాతరలో.. మెలోడీ సాంగ్ రిలీజ్..

అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న బచ్చల మల్లి సినిమా నుంచి మా ఊరి జాతరలో.. అంటూ సాగే మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు.

  • Published On : July 16, 2024 / 12:57 PM IST