BachhalaMalli : ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకోసం తగ్గాలి..

హీరో అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న మూవీ బచ్చల మల్లి. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాకు దర్శకుడు సుబ్బు మంగదెవ్వి. న‌రేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బచ్చల మల్లి టీజర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు