పుష్ప 2 సినిమా నుంచి టైటిల్ సాంగ్ వీడియో వచ్చేసింది.. పుష్ప పుష్ప..

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా నుంచి పుష్ప పుష్ప అని సాగే.. టైటిల్ సాంగ్ వీడియోని తాజాగా రిలీజ్ చేసారు.