Amit Shah – Jr.NTR Meeting : అమిత్ షా నుంచి జూ.ఎన్టీఆర్కి పిలుపు
రాజకీయ సభ కోసం రానున్న అమిత్ షా తన పర్యటనలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ని కలవనున్నారు. అమిత్ షా నేడు ఆదివారం రాత్రి నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అవ్వనున్నారు.
- Saketh U
- Published On : August 21, 2022 / 02:05 PM IST
అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. RRR సినిమా చర్చ కోసమా? రాజకీయం కోసమా?
