HanuMan : ‘హనుమాన్’ మూవీ నుంచి కొత్త వీడియో సాంగ్ వచ్చేసింది..
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'హనుమాన్' సినిమాలో అమృత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక మూవీలో హీరోయిన్ ఇంట్రడక్షన్ వీడియో సాంగ్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు.
- gum 95921
- Published On : January 29, 2024 / 07:22 PM IST
