Venky 75 Movies Event : వెంకటేష్ సైంధవ్ సినిమాతో 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్పెషల్ ఈవెంట్ చేయగా దీనికి చిరంజీవి ముఖ్య అతిధిగా రాగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో నిఖిల్ సిద్దార్థ స్టేజిపై వెంకటేష్ పాటలకు స్టెప్పులేసి అలరించారు.
Our Unique Hero @actor_Nikhil Dancing On The Stage Of @VenkyMama 75 Celebrations#Saindhav #Venky75 pic.twitter.com/hnhcNa68at
— ???? ??????? (@_Anil_Mudiraj_) December 27, 2023
#AnilRavipudi dance at #Venky75
Event
— Raghavendra_official (@vallepuraghav) December 27, 2023