AP SSC Result 2024 : ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..
ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ 2023 -24 టెన్త్ ఫలితాలను విడుదల చేశారు.
- Thota Vamshi Kumar
- Published On : April 22, 2024 / 03:58 PM IST
