AP Capital Issue : ఎన్నికల అజెండాగా ఏపీ రాజధాని అంశం
క్లారిటీ వచ్చేసింది. ఎజెండా ఫిక్స్ అయ్యింది. సిద్ధంతో ప్రతిపక్షాలకు ఛాలెంజ్ విసిరిన సీఎం జగన్ ఇప్పుడు రాజధాని స్టేట్ మెంట్ తో రాబోయే ఎన్నికల తర్వాత తన టార్గెట్ ఏంటో తేల్చి చెప్పేశారు.
- Thota Vamshi Kumar
- Published On : March 5, 2024 / 09:50 PM IST
