Telugu » Exclusive-videos » Ap Deputy Cm Pawan Kalyan Comments On Telangana Cm Revanth Reddy
Dy Cm Pawan Kalyan: సీఎం రేవంత్‌పై పవన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ వచ్చింది... వైసీపీ ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు, రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అని కొనియాడారు.