Proddatur Assembly constituency : వైనాట్ బీసీ స్లోగన్‌తో బ్యానర్లు.. ప్రొద్దుటూరు టికెట్ బీసీలకే ఇవ్వాలని డిమాండ్
వైనాట్ బీసీ స్లోగన్‌తో కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలిసిన ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : February 12, 2024 / 04:13 PM IST
