Vangalapudi Anitha : మేం తల్చుకుంటే ఏమైనా చేసేవాళ్లం!
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లు గెలిచిందని, తాము ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంతోమందిని అరెస్టు చేయవచ్చని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- June 27, 2024 / 03:50 PM IST
