×
Ad

Thar desert : గ్రేట్‌ ఇండియన్‌ ఎడారికి అడ్డుగోడ..! కేంద్రం కీలక నిర్ణయం

గ్రేట్ ఇండియన్ ఎడారి.. థార్ కు అడ్డుగోడ వేయాలని నిర్ణయించింది కేంద్రం. ఆఫ్రికా మోడల్ లో గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మించి అంతకంతకూ విస్తరిస్తున్న థార్ ఎడారి నుంచి భూమిని కాపాడాలని ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 5 కిమీ వెడల్పు, 1400 కిమీ పొడవున ఏకంగా ఓ అడవిని అభివృద్ధి థార్ ఎడారిని విసురుతున్న సవాళ్లను అధిగమించాలని నిర్ణయించారు ప్రభుత్వ పెద్దలు.(Thar Desert)

  • Published On : March 28, 2023 / 12:23 AM IST