Blast Zone Trailer : ‘బ్లాస్ట్ జోన్’ ట్రైలర్ రిలీజ్.. ఫ్యామిలీ అంతా యాక్షన్ మోడ్..

అర్జున్, అభిరామి జంటగా ప్రీతీ ముకుందన్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న బ్లాస్ట్ జోన్ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా మే 28 రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అర్జున్, అభిరామి, ప్రీతీ ముకుందన్ ఓ ఫ్యామిలీలా కనిపించి ఫుల్ యాక్షన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

  • Published on- May 18, 2026 / 07:40 PM IST