Main ATAL Hoon : అటల్ బిహారి వాజ్‌పేయి బయోపిక్ ట్రైలర్ చూశారా? మే అటల్ హూన్..

దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి బయోపిక్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు.

  • Published On : December 21, 2023 / 05:00 PM IST

Main ATAL Hoon Trailer : దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి బయోపిక్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. రవి జాదవ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 19 జనవరి 2024న రిలీజ్ కానుంది.