Prajahita Yatra : బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత..

కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.