చాన్నాళ్ల తర్వాత సినిమా ఈవెంట్లో బండ్ల గణేష్.. మళ్ళీ తన స్పీచ్ తో వైరల్.. ఫుల్ స్పీచ్ విన్నారా?

సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో వైరల్ అవుతూ ఉంటారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఇటీవల ఎక్కువగా సినిమా ఈవెంట్స్ లో కనపడని బండ్ల గణేష్ తాజాగా లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్ కి వచ్చి మరోసారి తన స్పీచ్ తో వైరల్ అయ్యాడు.