Botcha Satyanarayana : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం..!
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- Thota Vamshi Kumar
- Published On : August 14, 2024 / 09:55 PM IST
