×
Ad

సినిమాలు ఎందుకు బాగా తగ్గించారో తెలిపిన బ్రహ్మానందం..

బ్రహ్మానందం ఇటీవల సినిమాలు బాగా తగ్గించేసిన సంగతి తెలిసిందే. సినిమాలకు ఎందుకు దూరమవుతున్నారో నేడు జరిగిన బ్రహ్మానందం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో తెలిపారు.

  • Published On : January 16, 2025 / 07:20 PM IST