విజయవాడలో అద్దెకు పెళ్లి కుమార్తె.. పెళ్లి పేరుతో ఘరానా మోసం
విజయవాడలో దారుణం. పెళ్లికాని అమ్మాయంటూ నమ్మించి, అప్పటికే పెళ్లై బిడ్డ ఉన్న యువతితో వివాహం జరిపించారు. ఇది 5 రోజుల కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తేలడంతో వరుడు షాక్! పూర్తి వివరాలు తెలుసుకోండి.
- Mahesh T
- Published On : June 16, 2025 / 03:06 PM IST
https://www.youtube.com/watch?v=aL2KtMj-2bc
