Kaushik Reddy : కౌశిక్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యేను అరెస్టు చేసిన పోలీసులు..
కొండాపూర్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : December 5, 2024 / 01:08 PM IST
