Kavitha : కవిత టీఆర్‌ఎస్‌ పార్టీకి సీఈసీ ఆమోదముద్ర

కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.