Chandrababu Naidu : అధికారం చేపట్టకముందే అడ్మినిస్ట్రేషన్‌పై పట్టు సాధిస్తోన్న బాబు..
బంపర్ మెజార్టీతో గెలిచారు. మరో 6 రోజుల్లో అధికారం చేపట్టనున్నారు. అంతకుముందే పాలనపై పట్టు సాధిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
- Thota Vamshi Kumar
- Published On : June 6, 2024 / 08:32 PM IST
