Chiranjeeva Glimpse : ‘చిరంజీవ’ మూవీ గ్లింప్స్.. వాలెంటైన్స్ డేకి ట్రైలర్ రిలీజ్..
'చిరంజీవ' అనే ఒక ఎమోషనల్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ వాలెంటైన్స్ డేకి ట్రైలర్ రిలీజ్ చేయడం కోసం మేకర్స్ టైం ఫిక్స్ చేశారు. అయితే అంతకంటే ముందు ఒక చిన్న గ్లింప్స్ ని విడుదల చేశారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చిన్న పిల్లలు.. డాక్టర్‌కి 'ఐ లవ్ యూ' చెబుతూ గ్లింప్స్ క్యూట్ గా ఉంది.
- gum 95921
- Updated on- February 10, 2024 / 04:41 PM IST
https://youtu.be/d-TYmyIu8YE
