Chiranjeevi : ‘పెద్ది’ సక్సెస్ స్పెషల్.. బుచ్చిబాబుతో చిరంజీవి ఇంటర్వ్యూ..
రామ్ చరణ్ పెద్ది సినిమా ఇటీవల రిలీజయి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విజయం పై చిరంజీవి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బుచ్చిబాబుతో కలిసి చిరంజీవి పెద్ది సినిమా గురించి మాట్లాడుతూ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.
- Saketh U
- Published on- June 13, 2026 / 06:19 PM IST
