Venky 75 Event : వెంకీ మామ డైలాగ్ చిరు.. చిరు డైలాగ్ వెంకీ.. ఏ రేంజ్ లో చెప్పారో చూశారా?

వెంకటేష్(Venkatesh) సైంధవ్‌(Saindhav) సినిమాతో 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్పెషల్ ఈవెంట్ చేయగా దీనికి చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిధిగా వచ్చారు.

Venky 75 Movies Event : వెంకటేష్(Venkatesh) సైంధవ్‌(Saindhav) సినిమాతో 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్పెషల్ ఈవెంట్ చేయగా దీనికి చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ ఈవెంట్లో సరదాగా వెంకటేష్.. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో.. రఫ్ఫాడించేస్తా అని మెగాస్టార్ డైలాగ్ చెప్పారు. ఇక చిరంజీవి.. సింగిల్ హ్యాండ్ గణేష్.. ఎనీ సెంటర్.. ఛాలెంజ్ అని వెంకీమామ డైలాగ్ చెప్పారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇద్దరు స్టార్ హీరోలు ఇలా సందడి చేయడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

— Dileep Kumar Kandula (@TheLeapKandula) December 27, 2023