CM Chandrababu Naidu : అసెంబ్లీలో జగన్పై సీఎం చంద్రబాబు ఫైర్
ఏపీలో అసెంబ్లీలో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.
- Thota Vamshi Kumar
- Published On : July 25, 2024 / 07:13 PM IST
