తిరుపతి లడ్డూ వివాదం.. వైఎస్ జగన్‌కు సీఎం చంద్రబాబు సూటి ప్రశ్నలు..
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై వైసీపీ, అధికార ఎన్డీయే కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.
- Thota Vamshi Kumar
- Published On : September 24, 2024 / 01:36 PM IST
