CM Chandrababu Naidu : చంద్రబాబు కీలక నిర్ణయం.. కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటూ సూచన

ఈరోజు నుంచి నా కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి కార్యకర్తలు, సామాన్య ప్రజలు పుల్ స్టాప్ పెట్టాలి. ఈ రోజు నుంచి నా కాళ్లకు ఎవరూ దండం పెట్టొద్దు. నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి ఈరోజు నుంచి పోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు