YS Jagan : అందరూ చొక్కాలు మడతేసి, ఆ కుర్చీ మడతపెట్టి..: సీఎం జగన్
ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి’ అని జగన్ వ్యాఖ్యానించారు.
- Thota Vamshi Kumar
- Published On : February 18, 2024 / 05:32 PM IST
