CM Jagan : గీతాంజలి ఆత్మహత్య.. వారిని వదిలేది లేదని సీఎం జగన్ వార్నింగ్
తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటన పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు ముఖ్యమంత్రి జగన్.
- Thota Vamshi Kumar
- Published On : March 12, 2024 / 04:50 PM IST
