తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి అంశాలపై చర్చ
ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి అంశాలపై చర్చించారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : February 20, 2024 / 06:44 PM IST
