CM Revanth Reddy : తెలంగాణ అప్పుల పాలైంది..సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పదేళ్లు తామే అధికారంలో ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
- Thota Vamshi Kumar
- Published On : July 14, 2024 / 05:47 PM IST
