CM Revnath Reddy : హైదరాబాద్ ప్రపంచంతో పోటీపడుతోంది
హైదరాబాద్ నగరం ఇండియాలోని ఐదు మెట్రోపాలిటన్ నగరాల్లో ఒక ప్రముఖమైన నగరం.. మిగతా మెట్రోపాలిటన్ నగరాలతో కాదు.. ప్రపంచంతోనే పోటీపడే స్థాయికి హైదరాబాద్ నగరం ఎదిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
- Thota Vamshi Kumar
- Published On : February 18, 2024 / 02:58 PM IST
