YCP Manifesto 2024 : వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
వైఎస్ఆర్ సీపీ మ్యానిఫెస్టోను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.
- Thota Vamshi Kumar
- Published on- April 27, 2024 / 03:00 PM IST
