Nara Lokesh : ఏపీకి రండి, వ్యాపారాలు చేసుకోండి- నాస్కామ్‌కు మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం
కర్నాటక ప్రభుత్వం పరిశ్రమల బిల్లుపై నాస్కామ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ.. ఏపీ మంత్రి నారా లోకేశ్ నాస్కామ్ కు ఆహ్వానం పలికారు.
- Thota Vamshi Kumar
- Published On : July 17, 2024 / 09:52 PM IST
