YS Jagan : అలా ఎట్టా కుదురుతుంది?: వైఎస్ జగన్‌పై సీపీఐ నారాయణ ఫైర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ సీనియర్ నాయకుడు కె నారాయణ విమర్శలు గుప్పించారు.
- Thota Vamshi Kumar
- Published On : August 9, 2024 / 02:15 PM IST
