Telugu » Exclusive-videos » D O Prasad Rao Kanabadutaledhu Rajeev Kanakala Web Series Trailer Released Ott Streaming Details Sy
‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు – కనపడుటలేదు’ ట్రైలర్ రిలీజ్.. కొత్త వెబ్ సిరీస్ ఎందులో? ఎప్పట్నించి?
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు - కనపడుటలేదు’. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ పై కె.వి. శ్రీరామ్ నిర్మాణంలో కృష్ణ పోలూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.